శబరిమల శ్రీ ధర్మశాస్తా అన్నదాన ట్రస్ట్

శబరిమల శ్రీ ధర్మశాస్తా అన్నదాన ట్రస్ట్
ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన శబరిమల శ్రీధర్మశాస్తా గుడి  పశ్చిమ కనుమలలోని దట్టమైన అడవిలోపెరియా టైగర్ రిసర్వ్ ప్రాతంలో దక్షిణాన నెలకొని ఉంది. ఈ గుడికి కోట్లలో భక్తులు ప్రపంచం నలుమూలల నుంఛి భారతదేశం లో అన్ని స్థలాల నుంచి వస్తారు.
శబరి మలలో కొలువుండే అయ్యప్పను భక్తులు “ అన్నదానప్రభువు” గా పిలుస్తారు. అందువల్ల యాత్రకు వచ్చే భక్తులకు అన్నదానం చేయటం అనేది ఒక మహా పుణ్యకార్యంగా భావింపబడుతోంది.  అది అయ్యప్ప ధర్మం.
ట్రావన్కూర్ దేవస్వోమ్ బోర్డు, శబరిమలకు కార్యవర్గానికి చెందింది కనుక, శబరిమలలోను, పంపలోను, మధ్యమార్గంలోను భక్తులకు భోజన వసతులు ఏర్పాటు చేస్తోంది. ఈ కార్యక్రమానికి పనిచేసే వాళ్ళూ, తగిన వనరులూ కూడా అవసరమే. ఈ బోర్డు శబరిమల శ్రీ ధర్మశాస్తా అన్నదాన ట్రస్ట్ ను ఏర్పరచింది.
మాళిగపురం గుడి వెనకాల కట్టిన అన్నదాన మండపం భారతదేశంలోనే పెద్దది. ఇది ౨ లక్షల మందికి ప్రతీరోజు 22 గంటల సేపు అన్నదానం చేయగల వసతులు కలిగి ఉంది.

అన్నదానంలో పాలు పంచుకోవాలనుకొంటే విరాళాలను

ఎక్సిక్యూటివ్ ఆఫీసర్
శబరిమల దేవస్వోం
పథనంతిట్ట్ జిల్లా
కేరళ
ఫోను: 04735-202028

లేదా

దేవస్వోమ్ అకౌంట్సు ఆఫీసరు
ట్రావన్కూర్ దేవస్వోమ్ బోర్డు
ట్రావన్కూర్ దేవస్వోమ్ బిల్డింగు
నాథన్కోడ్
తిరువనంతపురం- ఫోను: 0471-2315837 ఫాక్స్:0471-2315834
ఈ – మెయిల్: devaswomaccountsofficergmail.com

అన్నదానానికి డబ్బులు పంపాలనుకొంటే చెక్ / డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా శ్రీధర్మశాస్తా అన్నదానం ట్రస్ట్
దీనికి 80(జి) ఆదాయపన్ను రాయితీ ఉంది.

అకౌంట్ నెంబరు RTGS/NEFT

ధనలక్ష్మీ బ్యాంక్, నాథన్ కోడ్, తిరువనంతపురం
అకౌంట్ నెంబరు: 012601200000086 IFSC Code DLXB0000275
HDFC Bank, Sasthamangalam, తిరువనంతపురం,
అకౌంట్ నెంబరు 15991110000014 IFSC Code HDFC0001599

ఆన్లైన కూడా అంగీకరింపబడుతుంది. ఈ వెబ్ సైటుకు పంపండి. ధనలక్ష్మీ బ్యాంక్,
అన్నదాన సేవలకు వర్తించేవి:

రూ. 50 లక్షలు:
 అన్నదానం రోజుకు మూడుసార్లు 10  సంవత్స్రాలు దాత పేరుమీద జరుగుతాయి.
 సంవత్సరానికి 5 రోజులు మండలకాలం తప్ప మిగిలిన రోజులలో ఉచిత వసతి.
దర్శనానికి అనువైన వేళలో వెళ్ళే అవకాశం, 2 క్యాన్ ల అరవణం, 2 పాకెట్ల అప్పాలు 15 ఏళ్ళదాకా లభిస్తాయి.

రూ. 25 లక్షలు:
 అన్నదానం రోజుకు మూడుసార్లు 4  సంవత్సరాలు దాత పేరుమీద జరుగుతాయి.
 సంవత్సరానికి 3 రోజులు మండలకాలం తప్ప మిగిలిన రోజులలో ఉచిత వసతి.
దర్శనానికి అనువైన వేళలో వెళ్ళే అవకాశం, 2 క్యాన్ ల అరవణం, 2 పాకెట్ల అప్పాలు 10 ఏళ్ళదాకా లభిస్తాయి.

రూ. 20 లక్షలు:
అన్నదానం రోజుకు మూడుసార్లు 3  సంవత్సరాలు దాత పేరుమీద జరుగుతాయి.
 సంవత్సరానికి 2 రోజులు మండలకాలం తప్ప మిగిలిన రోజులలో ఉచిత వసతి.
దర్శనానికి అనువైన వేళలో వెళ్ళే అవకాశం, 2 క్యాన్ ల అరవణం, 2 పాకెట్ల అప్పాలు 10 ఏళ్ళదాకా లభిస్తాయి.

రూ. 15 లక్షలు:
అన్నదానం రోజుకు 3 సార్లు 2 సంవత్సరాలు దాత పేరుమీద జరుగుతాయి.
 సంవత్సరానికి 3 రోజులు మండలకాలం తప్ప మిగిలిన రోజులలో ఉచిత వసతి.
దర్శనానికి అనువైన వేళలో వెళ్ళే అవకాశం, 2 క్యాన్ ల అరవణం, 2 పాకెట్ల అప్పాలు 10 ఏళ్ళదాకా లభిస్తాయి.

రూ. 10 లక్షలు:
అన్నదానం రోజుకు రెండుసార్లు 2 సంవత్సరాలు దాత పేరుమీద జరుగుతాయి.
 సంవత్సరానికి 2 రోజులు మండలకాలం తప్ప మిగిలిన రోజులలో ఉచిత వసతి.
దర్శనానికి అనువైన వేళలో వెళ్ళే అవకాశం, 2 క్యాన్ ల అరవణం, 2 పాకెట్ల అప్పాలు 10 ఏళ్ళదాకా లభిస్తాయి.

రూ. 5 లక్షలు:
అన్నదానం రోజుకు రెండుసార్లు 1 సంవత్సరం దాత పేరుమీద జరుగుతాయి.
 సంవత్సరానికి 1 రోజు మండలకాలం తప్ప మిగిలిన రోజులలో ఉచిత వసతి.
దర్శనానికి అనువైన వేళలో వెళ్ళే అవకాశం, 2 క్యాన్ ల అరవణం, 2 పాకెట్ల అప్పాలు 10 ఏళ్ళదాకా లభిస్తాయి.

రూ. 3 లక్షలు:
అన్నదానం రోజుకు ఒకసారి ఏడాది పాటు  దాత పేరుమీద జరుగుతుంది.
 సంవత్సరానికి 1 రోజు మండలకాలం తప్ప మిగిలిన రోజులలో ఉచిత వసతి.
దర్శనానికి అనువైన వేళలో వెళ్ళే అవకాశం, 2 క్యాన్ ల అరవణం, 2 పాకెట్ల అప్పాలు 10 ఏళ్ళదాకా లభిస్తాయి.

భక్తులు రూ.100/- నుంచి పెంచుకొంటూ ఇవ్వవచ్చు.
జంటగా, కంపెనీల తరఫున దానంచేస్తే ఎవరిని నియమిస్తారో వాళ్ళకివి లభిస్తాయి.
అన్నదానం అందరు భక్తులకూ ఉంటుంది.
అయ్యప్ప కరుణతో....

శబరిమల శ్రీ ధర్మ శాస్తా ట్రస్ట్
దేవస్వోమ్ కమీషనరు, ట్రస్టీ
దేవస్వోమ్ కమీషనరు, ఆఫీసరు
నాథన్ కోడ్, తిరువనంతపురం-695003
ఫోను: 0471-2315156,2314288
ఫాక్స్: 0471-2315156
ఈ-మెయిల్: Sabarimala.annadhanam@gmail.com