పధనంతిట్ట జిల్లాలో భక్తుల కొరకు 25 ఎడతావళాలు, శబరిమల మండల – మకరవిళక్కు కాలానికి గాను ఏర్పరచబడ్డాయి. ఈ ఎడతావళాలు 24 గంటలు పనిచేస్తాయి. ఈ ఎడతావళాల దగ్గర పోలీసు ఆఫీసర్లు, మహిళాపోలీసు ఆఫీసర్లసేవలు కూడా లభిస్తాయి. పోలీసులు రాత్రి వేళల్లో గస్తీ ఏర్పట్లు కూడా ఉన్నాయి. ఈ ఎడతావళాలలో భక్తులకు భోజనం, నీరుతో పాటు మరుగుదోడ్లు కూడా ఏర్పాటు చేయబడ్డాయి.
జిల్లా ఎడతావళాలు:
- ఆడూరు ఏళంకుళం దేవి ఆలయం
- పందళం వలియక్కాయిల్ శ్రీ ధర్మశాస్తా ఆలయం
- కొన్ని మొరింగ మంగళం ఆలయం
- కొడుమన్ తాలుళం జంక్షన్
- పదనంతిట్టు ఎడతావళం
- ఓమలూర్ శ్రీ రెక్త కాండస్వామి ఆలయం
- మలయాళపుళదేవి ఆలయం
- అరణముల పార్థసారధి
- ఎలంతూర్ పంచాయతి స్టేడియం
- కొళంజేరి పంచాయతి స్టేడియం
- అయిరూర్ ఆలయం
- తెల్లియూర్
- తిరువల్ల మునిసిపల్ స్టేడియం
- మీనతలక్కర శాస్తా ఆలయం
- రన్ని ఎడతావళం పళవంగడి
- రన్ని రామాపురం ఆలయం
- కూనంకర శబరి శరణాశ్రమ
- పెరునాడ్ ఎడతావళం
- పెరునాడ్ యోగమయానంద ఆశ్రమం
- వడసీరిక్కర చెరియకావ్ దేవ ఆలయం
- వడసీరిక్కర ప్రయార్ మహావిష్ణు ధర్మశాస్తా ఆలయం
- పెరునాడ్ మడమన్ రిషికేశ ఆలయం
- కులనాడ పంచాయతి ఎడతావళాలు