ఆరోగ్య కేంద్రాలు ప్రత్యేక మరియు ఆధునిక సౌకర్యాలు గల .ప్రభుత్వ్/ ప్రయివేటు ఆసుపత్రులు :
కొట్టాయాం వైద్యకళాశాల అసుపత్రి, సాధారణ ఆసుపత్రి పధనంతిట్టు, పంపలో హృద్రోగ సంబంధ కేంద్రాలు, యాత్రికుల వైద్యసౌకర్యంకొరకు ఆసుపత్రులు నెల్లిమల, అప్పాచిమేడ్, సన్నిధానం మొదలైన చోట్ల ఉండేవి. పంప, నీలక్కల్ లలో అత్యవసర చరవాణి సౌకర్యకేంద్రాలు ఒక్కక్కటి ఉండేవి.