కేరళలోని అన్ని శాస్తా ఆయలయంలోను అయ్యప్ప కొలువైన శబరిమల శ్రీధర్మశాస్తా ఆలయం చాలా ప్రసిద్ధమైంది. ఈ ఆలయం ఒక కొండమీద (దాదాపు సముద్ర మట్టం నుంచి 3000 అడుగుల ఎత్తున) పతనంతిట్ట జిల్లాలో శబరిమల పేరున వెలయటమే, దాని విశిష్టత.