ఎలా చేరాలి?

By Rail

 

రైలు మార్గం -  భక్తులు కోట్టయం/ చెంగన్నూరు రైలులో చేరి, అక్కడ నుంచి పంపకు రోడ్డు మీద వెళ్ళాలి.
By Air

 

విమాన మార్గం - తిరువనంతపురం/కొచ్చి లకు చేరి అక్కడనుంచి రైలు/బస్సులలో రావచ్చు.
By Road

 

రోడ్డు మార్గం – కె ఎస్ ఆర్ టి సి బస్సులు కోయంబత్తూరు, పళని, తెన్కాశి లనుంచి పంపకు  శబరి మల భక్తుల కోసం ఏర్పాటు చేశారు. తమిళనాడు,కర్ణటక ప్రభుత్వాలు పంప వరకు బస్సులు నడపడానికి అనుమతిచ్చాయి. స్పంప నుండి నీలక్కల్ వరకు  కలియతిరుగుటకు అనుమతి అభించింది.